BHNG: బొమ్మలరామారం మండలం పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికల్ లో 20 మంది BRS అభ్యర్థులు ఘన విజయం సాధించినట్లు BRS మండల పార్టీ అధ్యక్షులు పోలగౌని వెంకటేష్ గౌడ్ శనివారం అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మండలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు.