JGL: కథలాపూర్ మండలం తుర్తి గ్రామానికి నూతంగా ఎన్నికైన నాయిని గౌతమి-మహేష్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు.. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఘనంగా సత్కరించారు.