WNP: ఓటు హక్కు, ఎన్నికల ప్రాముఖ్యత పట్ల అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేవారు వరుస క్రమంలో నిల్చుని వారి ఓటును ఉపయోగించుకోవాలని, వృద్ధులకు వికలాంగులకు ఓటు హక్కు ముందుగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు.