TG: ఏపీలో బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ పోరాటం చేస్తోంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఢిల్లీలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అభిషేక్ మనుసింఘ్వీ హాజరయ్యారు.