NZB: పంచాయతీ ఎన్నికలలో చాలా స్థానాల్లో BJP పై ఉన్న అభిమానంతోనే ప్రజలు బీజేపీ మద్దతుదారులను గెలిపించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. NZB నగరంలోని జిల్లా BJP కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోధన్, బాన్సువడా 45 స్థానాల్లోనే బీజేపీ మద్దతుదారులు పోటీలో నిలిచారని పేర్కొన్నారు.