MBNR: ఇండస్ట్రియల్ ఏరియాలోని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అయ్యప్ప స్వామి అన్నప్రసాద క్షేత్రాన్ని సందర్శించారు. భక్తుల సేవతో పాటు ఆధ్యాత్మికత, మానవీయ విలువలను పెంపొందించే కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, భవిష్యత్తులో అవసరమయ్యే వసతులను తప్పక కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.