NLG: శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ముత్యాల ఉపేందర్ గౌడ్‌ను ఎన్నుకున్నారు. శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ను హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ ఉప సర్పంచ్‌గా ఎన్నికైన ముత్యాల ఉపేందర్ గౌడ్‌ను శాలువాతో సన్మానించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.