KMR: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి దేవునిపల్లి ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు లక్ష రూపాయల విరాళమందించారు. పేద, మధ్య తరగతి ప్రజల శుభకార్యాల కోసం నిర్మిస్తున్న నిర్మాణంలో భాగస్వామ్య మవ్వడం సంతోషంగా ఉందన్నారు.