NRPT: జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్లో పోలీసులకు బందోబస్తుపై ఆయన సూచనలు ఇచ్చారు. 700 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులు నిర్వహించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.