SAతో తొలి 2 T20ల్లో(4, 0) చేతులెత్తేసిన గిల్‌ను తప్పించి, శాంసన్‌కి ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఓపెనర్‌గా గిల్ కంటే తక్కువ మ్యాచులే ఆడినప్పటికీ శాంసన్ గణాంకాలు మెరుగ్గా ఉండటమే ఇందుక్కారణం. ఓపెనర్‌గా శాంసన్ 17 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతోపాటు 522 రన్స్ చేయగా.. గిల్ 35 ఇన్నింగ్సుల్లో ఓ సెంచరీతోపాటు 841 పరుగులే సాధించాడు.
Tags :