VZM: విద్యార్థులు ఏఐ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్టీపీఐ విశాఖపట్నం సైంటిస్ట్ డా.సురేష్ సూచించారు. స్థానిక (JNTU-GV)లో “Gen AI హ్యాక్ ధాన్ను శనివారం ప్రారంభించారు. హ్యాక్థాన్లు స్టార్టప్ అవకాశాలకు దారి తీస్తాయని తెలిపారు. ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జెన్ ఏఐ యూనివర్సిటీ చీఫ్ అకడమిక్ ఆఫీసర్ నరేంద్ర చెప్పారు.