VSP: బంగ్లాదేశ్లో చిక్కుకున్న నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. ఆశీలమెట్టలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన సొంత నిధులతో బాధిత కుటుంబాలకు రూ.45 వేల నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు.