AP: భూసమీకరణ కుదరకపోతే భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2016లో తాడికొండ రోడ్డు విస్తరణలో నష్టపోయిన.. 270 కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామన్నారు. నిర్మాణ ఖర్చులకు 3 నెలల్లో TDR బాండ్స్ ఇస్తామని తెలిపారు.
Tags :