MDK: తూప్రాన్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తూప్రాన్ మండలంలో 14 గ్రామపంచాయతీలు, 114 వార్డులు ఉండగా రేపు రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తూప్రాన్ మండల కేంద్రంలో ఎంపీడీవో శాలిక, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభమైంది.