VSP: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2026లో విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్)ను జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ తీరంలో వైభవంగా నిర్వహించనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ మెగా ఈవెంట్ పోస్టర్ను ఇవాళ విడుదల చేశారు. ఫుడ్ ఫెస్టివల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస క్రీడలతో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉత్సవాలు జరగనున్నాయి.