శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం హైస్కూల్లో అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు ఉదయం పోషకాహారం కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లెట్ బార్, పీనట్ మసాలా, చెన్న మసాలా వంటి ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.