TG: కేంద్రమంత్రి బండి సంజయ్ పీఆర్వో పెట్టిన పోస్ట్‌పై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ‘అవగాహన లేని పిచ్చోళ్లు పెట్టే పోస్టులు నేను పట్టించుకోను. అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా?. ఎవరేం చేస్తున్నారో? చెబుతున్నారో? ప్రజలకు తెలుసు’ అని పేర్కొన్నారు.
Tags :