యాదాద్రి: చౌటుప్పల్లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్న సంతర్పణ కార్యక్రమమం నిరంతరంగా కొనసాగుతుంది. అయ్యప్ప స్వాములకు శనివారం, 34వ రోజు ఉడుగు జ్యోతి, రమేష్ గౌడ్ దంపతులు అన్నసంతర్పణ చేశారు. నిర్వాహకులు తూర్పునూరి నరసింహ గౌడ్, సన్నిధానం గురుస్వాములు దంపతులను సత్కరించారు.
Tags :