VZM: వేపాడ మండలం 4.96 కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ 2.75 కోట్లు మంజూరు చేసినందుకు కడకండ గ్రామస్తులు ఇవాళ ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని సత్కరించారు. ఈ మేరకు ఎల్.కోట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను గ్రామస్తులు మర్యాద పూర్వకంగా కలిసి, ధన్యవాదములు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పోతల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.