NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అభ్యర్థికి గెలుపు ఫలితం దక్కింది. గ్రామంలో 11న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సాగర్ల భాను శ్రీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు రాజీనామా ఫలితం దక్కింది.