నిర్మల్ జిల్లా లో లక్ష్మణ్ చాందా మేజర్ గ్రామ పంచాయతిని బీజేపీ దక్కించుకుంది. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి ఓస కవిత రాజు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పై 1194 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ను నిర్మల్ MLA మహేష్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు అభినందించారు.