ADB: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని మైనార్టీ నాయకులు అర్షద్ పేర్కొన్నారు. శనివారం తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజరెడ్డి, మాజీ జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.