EG: RJY రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని తొర్లపాటి పండు ప్రతిభ చూపారు. ‘భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పాత్ర’ అంశంపై ఆమె ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. చిట్టిబాబు ఆమెను, మార్గనిర్దేశం చేసిన అధ్యాపకులు డా. మాధవ్, వెంకటేశ్‌లను అభినందించారు.