NLG: చిట్యాల మండలం ఏపూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొంది. మృతి చెందిన అభ్యర్థి వార్డు మెంబర్గా గెలుపొందింది. వివరాల్లోకి వెళితే గ్రామంలో 3వ వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన మందుల లక్ష్మమ్మ ఈనెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు కూడా నమోదయింది. అయితే ఆమె పేరు బ్యాలెట్ పేపర్లో అలాగే ఉండడంతో ఆమెకు 112 ఓట్లు పోలయ్యాయి.