రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. 2026 JAN 9న విడుదల కానుండగా.. ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. వీటి ద్వారా ఇప్పటివరకు 100K డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తే అక్కడ భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.