BHNG: ఆత్మకూర్ మండలం పారుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి పంగ కవిత నవీన్‌కు 80 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి డి. పావని రమేశ్‌కు సైతం 80 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి పంగ కవిత నవీన్ గెలుపొందారు.