GNTR: రేడియో రంజన్ 90.4 ఎఫ్ఎం 8వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం గుంటూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో, సమాజాభివృద్ధి, ప్రజా చైతన్యం కోసం రేడియో రంజన్ నిరంతరం సేవలు అందిస్తుందని స్వర్ణలత దేవి తెలిపారు. వైద్య, సేవా, పత్రికా, డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేసినట్లు డైరెక్టర్ సత్యవాణి తెలియజేశారు.