GNTR: మంత్రి నారా లోకేశ్ ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు ఎర్రబాలెంలోని డాన్ బాస్కో పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు .అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.