PPM: ప్రతి చౌకధరల దుకాణంలో సరుకులు సమయానికి ఉంచాలని, నమోదు చేసిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి చౌకధరల దుకాణదారులకు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎఫ్.పీ షాపు డీలర్లతో సమీక్షించారు. ప్రభుత్వం అందజేస్తున్న సరకులపై సంతృప్తి చెందేలా ఉండాలన్నారు.