PPM: సాలూరు మున్సిపాలిటీ పరిధిలో సిబ్బంది లంచం తీసుకుంటున్నట్లు ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని సాలూరు పురపాలక సంఘం కమిషనరు టి.టి.రత్నకుమార్ శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు అందితే బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. సచివాలయ సిబ్బంది నుంచి వ్రాతపూర్వకంగా లేదా మౌఖికంగా ఎటువంటి ఫిర్యాదులు ఈ కార్యాలయానికి అందలేదని కమషనర్ స్పష్టం చేశారు.