HYD: పూర్తిస్థాయి అభివృద్ధి నివేదిక (DPR) రెండు వారాల్లో వెలువడనుంది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో, మూసీ పరీవాహక అభివృద్ధి సంస్థ అధికారులు డీపీఆర్ తయారీని వేగవంతం చేశారు. MRDCL ఎండీ నర్సింహారెడ్డి కన్సల్టెన్సీతో సమీక్ష నిర్వహించారు. నది అభివృద్ధికి సంబంధించిన మొదటి దశను వెంటనే సమర్పించాలని నిపుణులకు ఆయన సూచించారు.