SKLM: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారుల ఎంపికలు ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగానికి డిసెంబరు 31 నాటికి 18 ఏళ్ళు లోపు వయసుండే బాలబాలికలు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9441914214కు ఫోన్ చేయాలని సూచించారు.