NZB: దుబాయ్‌లో నిర్వహించిన ఏషియన్ యూత్ పారా ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో జిల్లాకు చెందిన శీనికేష్ కిరణ్ అద్భుత ప్రతిభ చూపాడు. దుబాయ్‌లోని ఏవైపీజీ స్విమ్మిగ్‌పూల్‌లో జరిగిన పోటీల్లో క్రీడాకారుడు శ్రీనికేష్ పాల్గొన్నాడు. మూడు కాంస్య పతకాలను సాధించి ఔరా అనిపించాడు.