EG: బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 28న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈతకోట సెంటర్లో భారీ బీసీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు రావాలని రాష్ట్ర బీసీ నాయకుడు శ్రీరెడ్డి సుబ్రహ్మణ్యంని స్వగృహంలో కలిసి ఆహ్వానం అందించారు. పార్టీలకు అతీతంగా అన్ని బీసీ వర్గాలు, మహిళలు, యువత పాల్గొని ఐక్యతను చాటాలని వేదిక పిలుపునిచ్చింది.