BHNG: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాల కోసం పాటుపడేవారిని, అందరూ మెచ్చిన మంచి నాయకులని ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికల్లో బాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడవ విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఓటు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.