VZM: రేగిడి మండలం తునివాడలో 39 మహిళా సంఘాల బ్యాంకు లింకేజీ నిధులు కరస్పాండెంట్ శ్రీధర్, అతని భార్య అరుణ రూ. 43.44 లక్షలు నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోణలు వాస్తవమే అని జిల్లా DRDA అధికారులు తేల్చారు. జిల్లా బ్యాంకు లింకేజ్ APM లక్ష్మంనాయుడు, DPMIB చిరంజీవి మహిళా సంఘాలతో అధికారులు సమవేశం అయ్యారు.