AP: అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా, అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఆయన మూడుసార్లు గెలిచారు.
Tags :