భారత్లో ఇవాళ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటించనున్నారు. HYDలోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ- సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీతో ఫొటో దిగేందుకు 10 లక్షలు చెల్లించాలనడంతో పలువురు AIని ఉపయోగిస్తున్నారు. మెస్సీతో తాము ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.