ATP: గుంతకల్లు కసాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో త్వరలో నిర్మించనున్న గర్భగుడి ఆలయ నిర్మాణానికి శనివారం వచ్చిన గ్రానెట్ రాళ్లను ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో విజయ రాజు మాట్లాడుతూ.. త్వరలో ఆలయంలోని గర్భాలయాన్ని పునః ప్రారంభిస్తామన్నారు.