EG: భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయ్ కాంస్య విగ్రహ ఏర్పాట్లను రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం పర్యవేక్షించారు. గోరక్షణ పేట వద్ద జరుగుతున్నపనులను ఎమ్మెల్సీ వీర్రాజుతో కలిసి అధికారులను పనులను వేగవంతం చేయాలని కోరారు. అటల్- మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఈనెల 21న రాజమండ్రిలో విగ్రహాన్ని ప్రారంభిస్తామన్నారు.