AP: గుంటూరులో డాన్ బాస్కో తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఉన్న ఆ పాఠశాల వేడుకలకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో లోకేష్ జ్యోతి వెలిగించి ఆ వేడుకలను ప్రారంభించారు.
Tags :