NRPT: గ్రామాల అభివృద్ధి కోసం డబ్బులకు లోనుకాకుండా ఓటు వేయాలని కోరారు. NRPTలో శుక్రవారం పాలమూరు ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు అందిస్తోందని, ఎంపీ నిధుల ద్వారా ప్రతి గ్రామానికి రూ. 10 లక్షలు ఇస్తామని తెలిపారు. ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నారు.