VSP: ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును కాపాడే దిశగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ చర్చలతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆశలు పెరుగుతున్నాయి. త్వరలోనే వారికి ఊరట కలిగే ప్రకటన వెలువడే అవకాశముందని వారు వెల్లడించారు.