తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా ‘జన నాయగన్’. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.