VSP: ఆంధ్ర మెడికల్ కాలేజీ సామాజిక వైద్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీ వరకు వాగ్దానం కార్యక్రమం నిర్వహించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.