VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యాతిథిగా ఇవాళ స్దానిక విజ్జి క్రికెట్ స్టేడియంలో సింగపూర్ క్లబ్, విజయనగరం టీంలు మధ్య జరిగే అండర్ -14 క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాలక పిల్లలతో, మన ప్రాంతీయ పిల్లలను ఆడించడం ద్వారా వారిలో నైపుణ్యం పెరిగి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు తోడ్పడుతుందని అన్నారు.