MHBD: గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికల సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఎన్నికల సిబ్బంది సామగ్రిని తీసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, సామగ్రిని సమకూర్చినట్లు మండల ఎంపీడీవో దీపిక తెలిపారు.