ప్రకాశం: రాష్ట్ర YCP సెక్రెటరీ షంషీర్ అలీ బేగ్ శనివారం మార్కాపురం YCP ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. YCP అధినేత YS జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, సమిష్టిగా ప్రతి ఒక్కరూ పని చేస్తే లక్ష్యాలను సాధించవచ్చు అని అన్నా రాంబాబు తెలిపారు.