BDK: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు అధికారులు సామగ్రి తరలించనున్నారు. రెండో విడతలో 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, రెండో విడతకు సంబంధించి 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.