MDK: రేగోడ్ నుంచి మర్పల్లి వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలని వాహనాదారులు కోరుతున్నారు. పోచారం, శంకరంపేట వయా రేగోడ్, మర్పల్లి బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి బ్రిడ్జి రూ. 5 కోట్ల మంజూరై 4 నెలలు గడిచిన నిర్మాణ పనులు చేపట్టలేదని వాపోతున్నారు. బ్రిడ్జి లేనందున రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.